మా ఉత్సాహాన్ని మా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడానికి మా బృందం సమావేశమైంది. జీవితం విసిరే అన్ని సవాళ్ల మధ్య ప్రపంచంలోని ప్రజలు ఉత్సాహంగా ఉండటం కష్టంగా ఉంటుంది. అందుకే మేము ఐక్యంగా, మేము ప్రేమించే వారికి పూల లేఖలు పంపాము.
అమ్మా, నీవు మాకు అనుగ్రహించిన ప్రేమను ఇతరులతో పంచుకునేందుకు మాకు అవకాశం కల్పించినందుకు నీకు ధన్యవాదాలు. మేము మార్పు చెంది, ప్రపంచాన్ని ప్రోత్సహించడానికి కృషి చేసే ఏక శరీరంగా మారతాము!
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
54