పనిచేసే చోట నా చుట్టూ ఉన్నవారితో అమ్మ ప్రేమ, శాంతి మాటలను ఆచరించాలని నేను కోరుకున్నాను. విద్యా రంగంలో పనిచేయడాన్ని తరచుగా “కృతజ్ఞత లేని” ఉద్యోగంగా వర్ణిస్తారు కాబట్టి, నాకు మద్దతు ఇచ్చే నా సూపర్‌వైజర్‌లను ప్రోత్సహించడానికి మరియు వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఒక బహుమతితో కూడిన కార్డును సిద్ధం చేశాను.
అత్యంత అవసరమైన వారికి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞుడను.
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
48