మాకంటే ముందుండి, ఎల్లప్పుడూ మన పొరుగువారి పట్ల దయగా ఉండటంలో మంచి ఆదర్శంగా నిలిచినందుకు అమ్మకు ధన్యవాదాలు!
మా పట్ల ఎల్లప్పుడూ ఎంతో దయగా, స్నేహపూర్వకంగా ఉండే మా పొరుగువారికి కుకీలను తయారు చేసి ఇవ్వాలని మా కుటుంబం కోరుకుంది. ఆమె చాలా చలించిపోయి, తన ఇద్దరు పిల్లలు న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్ళిపోయినప్పటి నుండి తాను విచారంగా ఉన్నానని, సరిగ్గా ఈ సమయంలో ఈ కుకీలు తనకు అందాయని మాతో చెప్పింది.
దేవుని దయవల్ల, మన అమ్మ ప్రేమను ఆదర్శంగా తీసుకుని మనం చేసే చిన్న ప్రయత్నం కూడా మన చుట్టూ ఉన్నవారికి గొప్ప మేలు చేస్తుందని మనకు గుర్తొచ్చింది. ❤️
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
73