మేము పనిచేసే చోట ఒక వైస్ ప్రెసిడెంట్‌తో 'తల్లి ప్రేమ మరియు శాంతి వచనాల ప్రచారం' గురించి పంచుకోగలిగాము. ఆమె కష్టపడి పనిచేస్తూ, మాకు మద్దతు ఇస్తున్నందుకు ఆమెను అభినందించాలనుకున్నాము. చాలాసార్లు, నాయకత్వ బృందం ఫిర్యాదులను మాత్రమే వింటుంది, కానీ ఈరోజు ఆమె అభినందనలు అందుకున్నారు.
ఆ ప్రచారం యొక్క లక్ష్యం మరియు 'తల్లి ప్రేమకు సంబంధించిన 9 మాటలు' ఆమెను ఎంతగానో కదిలించాయి; తను కూడా ఒక తల్లి కావడం వల్ల ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకాయి.
“ప్రతి ఒక్కరూ ఇది చేయాలి” అని, “మీరు పని చేసే చోట వీటిని ఆచరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అని ఆమె అన్నారు. ఆమె మాతో కూడా వీటిని ఆచరిస్తారు!
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
83