ఈ రోజు వంటశాల సేవ ఉన్న రోజు.
వంటశాలలోకి వెళ్ళగానే ‘శాంతిని పిలిచే తల్లి ప్రేమ భాష’ కరపత్రం అంటించి ఉంది,
సేవకులు ప్రేమ భాషను ఆచరిస్తున్నారు.
ఒకరికొకరు వెచ్చని మాటలు పలుకుతూ, ప్రోత్సహించుకుంటూ సేవ చేయడంతో వంటశాల వాతావరణం మరింత ఆనందభరితంగా మారింది.
దాని వల్ల సేవ చేస్తున్నంత సేపు సంతోషకరమైన, ఆనందకరమైన సమయాన్ని గడపగలిగాను.
ఒకరినొకరు ప్రోత్సహించే చిన్న మాట ఒక్కటి గొప్ప శక్తినిస్తుందని అనుభవించాను.
ఇకముందు కూడా తల్లి ప్రేమ భాషను నిరంతరం ఆచరిస్తూ ప్రేమను, ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
7