అందరూ అపార్ట్‌మెంట్ భవనాల్లో నివసిస్తారు. ప్రతిఒక్కరికీ వేర్వేరు వ్యక్తిత్వాలు ఉండటం వల్ల సామరస్యంగా జీవించడం కష్టం. కానీ "శాంతికి నాంది: తల్లి ప్రేమ భాష" అనే ప్రచారం వల్ల, నా పొరుగువారు నాకు "క్లోజ్" అని ముద్దుపేరు పెట్టారు.
నిత్యజీవితంలో, ఉదాహరణకు లిఫ్టులో, నేను ప్రజలను కలిసినప్పుడల్లా, ముందుగా చిరునవ్వుతో పలకరిస్తాను. అపార్ట్‌మెంట్ భవనాన్ని శుభ్రంగా ఉంచడానికి, పంచిపెట్టడానికి చిన్న పూల కుండీలను తయారు చేయడానికి నేను ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తాను. "శాంతికి నాంది: తల్లి ప్రేమ భాష" అనే ఈ ప్రచారం ప్రపంచమంతటా విస్తరిస్తుందని నేను ఆశిస్తున్నాను 😊
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
17