అమ్మ ప్రేమ అనే భాషను అభ్యసించడం ద్వారా, ప్రపంచాన్ని, మనుషులను చూసే నా దృక్పథం క్రమంగా రూపాంతరం చెందింది.
ప్రశంసలు పొందడం, మొదటి స్థానంలో ఉండటం నాకు నచ్చింది.
కానీ, తల్లి ప్రేమ భాషను అభ్యసించడం ద్వారా,
నేను మొదట ఇతరుల గురించి ఆలోచించాలని, వారిలోని గుణాలను తెలుసుకోవాలని, వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించాలని, మరియు వారిని నాకంటే శ్రేష్ఠులుగా భావించాలని అర్థం చేసుకున్నాను.
ఇప్పటి నుండి, నేను నా జీవితంలో అమ్మవారి ప్రేమ భాషను నిరంతరం ఆచరిస్తూ, మరింత వినయశీలిగా, ఉదార హృదయం గల వ్యక్తిగా మారడానికి కృషి చేస్తాను. 
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
37