ఆసియాలోనే అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటైన, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల అసర్వా సివిల్ హాస్పిటల్‌లో, "పాస్ఓవర్ ప్రేమ ద్వారా జీవాన్ని ప్రసాదించు" అనే నినాదంతో మేము 1828వ ప్రపంచ రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమం ద్వారా, మేము "తల్లి ప్రేమ" అనే పదాలు చెక్కబడిన ఒక ఫ్రేమ్‌ను ఆసుపత్రి డైరెక్టర్‌కు మరియు హెమటో-ఆంకాలజీ విభాగాధిపతికి బహూకరించాము.
©అనధికార ఉత్పత్తి లేదా పునఃపంపిణీ నిషేదించబడినది.
38